గవర్నర్కు రూల్స్ తెలియకపోవడం దురదృష్టకరం
గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వైఖరిని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ తీవ్రంగా నిరసించారు. జూన్లో రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చట్టబద్ధమా కాదా అన్న విషయం ఆయనకు తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
చండీగఢ్ : గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వైఖరిని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ తీవ్రంగా నిరసించారు. జూన్లో రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చట్టబద్ధమా కాదా అన్న విషయం ఆయనకు తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘ఇలా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం చట్టాన్ని, విధానాలను ఉల్లంఘించడమే’ అంటూ గవర్నర్ ఈ నెల 17న పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసారు. దీనిపై సీఎం మన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిపుణులతో చర్చించిన పిదపే తాము ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

