Home
National
Pti News Agency Revealed That China Has Been Providing Defense Assistance To Pakistan Along The Line Of Control Loc In Jammu And Kashmir For The Last Three Years
ఎల్వోసీ వెంబడి పాక్‌కు చైనా రక్షణ సాయం
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్‌కు చైనా గత మూడేండ్లుగా రక్షణ సహాయాన్ని అందజేస్తున్నట్టు పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్‌కు చైనా గత మూడేండ్లుగా రక్షణ సహాయాన్ని అందజేస్తున్నట్టు పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. అందులో భాగంగా పాకిస్థాన్‌కు స్టీల్ హెడ్ బంకర్ల నిర్మాణంలో సహకరించడమే కాక, మానవ రహిత ఏరియల్ వాహనాలు, కాంబాట్ ఏరియల్ వెహికల్స్లను చైనా సరఫరా చేస్తున్నదని పేర్కొన్నది.
ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్ఠతకు అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ టవర్లు నిర్మాణం, ఎల్వోసీ వెంబడి ఫైబర్ ఆప్టికల్ కేబుల్ లైన్లను కూడా నిర్మిస్తున్నదని తెలిపింది. మధ్య, స్వల్ప ఎత్తులలో లక్ష్యాలను గుర్తించే చైనా రాడర్ వ్యవస్థలో అధునాతన జేవై, హెచ్‌జీఆర్ సిరీస్ రాడర్ సిస్టమ్‌లను సైనిక, వాయు దళాలకు సరఫరా చేస్తున్నదని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

