కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గుజరాత్‌లోని సూరత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేతలు ఆందోళనలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్‌ను పాడెపై మోసుకెళ్తూ నిరసన వ్యక్తం చేశారు.