Protest : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరికీ చెప్పకుండా, ఎవరితో సంప్రదించకుండా సీఎం తన ఇష్టానుసారం జీవోలు జారీచేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి మొండి వైఖరి కారణంగా తమ ఫ్యూచర్ ఏం కావాలని నిలదీస్తున్నారు. జీవో 97 తమ ఫ్యూచర్‌ను స్పాయిల్ చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని డిప్లొమా చేస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి తమమీద ఎక్స్పరిమెంట్ చేస్తున్నాడని పాలిటెక్నిక్ విద్యార్థులు మండిపడ్డారు. మమ్మల్ని ఈసెట్ రాసి బీటెక్‌కు వెళ్లకుండా చేస్తే మా భవిష్యత్ ఏం కావాలని నిలదీశారు. మేం పుట్టెడు ఆశలతో పాలిటెక్నిక్ చదువుతుంటే.. ఇప్పుడు మీరు మమ్మల్ని లేబర్‌లా ఉండమని అంటున్నారని, ఇది అన్యాయమని అంటున్నారు.
రేవంత్ రెడ్డి ఇలా ఎవరిని చెప్పకుండా
ఎవరిని అడగకుండా GOలు ఇస్తే
మా ఫ్యూచర్ ఏం కావాలి మొత్తం స్పాయిల్ అవుతుంది!మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని డిప్లొమా చేస్తే
మామీద ఎక్స్పరిమెంట్ చేస్తున్నాడు
Ecet రాసి బీటెక్ వెళ్లకుండా చేస్తే
మా భవిష్యత్ ఏం కావాలి?
ఇప్పుడు మీరు లేబర్‌లాగా… pic.twitter.com/z45xYUOAb8— AadyaTV Telugu (@aadyatvtelugu) August 20, 2026