Home
National
Prime Minister Modi Led The Nationwide Celebrations Of The 12th International Yoga Day On Sunday
అతి పెద్ద సామూహిక వేడుకగా యోగా
దేశ వ్యాప్తంగా ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సనం వేడుకలకు ప్రధాని మోదీ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కోల్‌కతా ఐకానిక్ రెడ్ రోడ్లో వేలాది మంది పౌరులతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
కోల్‌కతా : దేశ వ్యాప్తంగా ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సనం వేడుకలకు ప్రధాని మోదీ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కోల్‌కతా ఐకానిక్ రెడ్ రోడ్లో వేలాది మంది పౌరులతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలను ఏకం చేస్తూ యోగా ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక వేడుకగా మారిందని పేర్కొన్నారు.
కాగా, ‘ఆసనాస్’ పేరుతో మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో నిర్వహించిన యోగా దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగస్వామి అయ్యారు. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకల్లో ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు పాల్గొన్నారు. టోక్యో, మాస్కో, మిలాన్, షాంగై, కాన్బెర్రా తదితర ప్రాంతాల్లో కూడా యోగా ఘనంగా నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

