HomeNationalPresident Prorogues Lok Sabha Rajya Sabha
లోక్సభ, రాజ్యసభల ప్రొరోగ్
మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం సమావేశమైన లోక్సభ, రాజ్యసభలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొరోగ్ చేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం సమావేశమైన లోక్సభ, రాజ్యసభలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొరోగ్ చేశారు. ఈ నెల 26న లోక్సభ, రాజ్యసభలను రాష్ట్రపతి వాయిదా వేశారని పార్లమెంటరీ బులెటిన్ వెల్లడించింది.