లండన్ చేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. క్వీన్ ఎలిజబెత్ ఈ నెల 8న మరణించిన విషయం తెలిసిందే
లండన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. క్వీన్ ఎలిజబెత్ ఈ నెల 8న మరణించిన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు వెస్ట్‌మినిస్టర్‌లోని అబ్బేలో సోమవారం జరుగనున్నాయి. బ్రిటన్‌లో అర్ధశతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో ఎలిజబెత్ 2కి అధికారులు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మయన్మార్, రష్యా, బెలారస్ మినహా అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరుకానున్నారు.
President Droupadi Murmu arrives in London to attend the State Funeral of Her Majesty Queen Elizabeth II. pic.twitter.com/T6zWlJGkYB
— President of India (@rashtrapatibhvn) September 17, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

