పశ్చిమ చంపారన్ : బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోనందుకు బాధ్యత వహిస్తూ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గురువారం భితిహర్వా గాంధీ ఆశ్రమంలో మౌన వ్రతం పాటించారు.
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన తనకు తాను ఈ శిక్ష వేసుకున్నారు.