బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోనందుకు బాధ్యత వహిస్తూ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గురువారం భితిహర్వా గాంధీ ఆశ్రమంలో మౌన వ్రతం పాటించారు.
బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) జరుగుతుంది. మొత్తం స్థానాలు 243 కాగా నేడు 121 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై, సాయంత్రం �