ప్రశాంత్ కిశోర్‌కు రూ 96 కోట్ల ఆస్తులు
న్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బీహార్‌లోని బాంకీపూర్ ఉప ఎన్నిక నామినేషన్లో తనకు రూ.96 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నారు.
- రూ.102 కోట్ల సంపదతో భార్యే ధనికురాలు
పట్నా: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బీహార్‌లోని బాంకీపూర్ ఉప ఎన్నిక నామినేషన్లో తనకు రూ.96 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. తనకు రూ.5.77 కోట్ల బ్యాంక్ రుణం కూడా ఉన్నట్టు తెలిపారు. భారీ సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో వెంట రాగా పట్నాలో సోమవారం ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్లో పేర్కొన్న దాని ప్రకారం ఆయన భార్య జాహ్నవి దాస్‌కు రూ.102 కోట్ల ఆస్తులున్నాయి. ‘ఇది కేవలం నా నామినేషన్ కాదు, బీహార్‌లో రాజకీయ మార్పు కోసం పిలుపు. నేర చరిత్ర ఉన్నవారు తమ పదవులను వదులుకోవాల్సిందే’ అని ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

