నగరాల్లో ఓటు హక్కు సంక్షోభం!
భారత్‌లో జనాభా రోజురోజుకు పెరుగుతున్నది. అయితే జనాభా పెరిగిన నిష్పత్తిలో దేశంలో ఓటర్ల సంఖ్య పెరగడం లేదు. ముఖ్యంగా రాజ్యాంగం కల్పించి ఓటుహక్కు కల్పించక పోయినా, ఉన్న హక్కును నిర్దాక్షిణ్యంగా రద్దు చేసినా ఏమీ చేయలేక ఒక బాధిత సమూహం నిస్సహాయ స్థితిలో ఉంది.
- ‘సర్’ వల్ల లక్షలాది మంది పేర్ల తొలగింపు
- బాధితుల్లో పేదలు, వలస కార్మికులే ఎక్కువ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారత్‌లో జనాభా రోజురోజుకు పెరుగుతున్నది. అయితే జనాభా పెరిగిన నిష్పత్తిలో దేశంలో ఓటర్ల సంఖ్య పెరగడం లేదు. ముఖ్యంగా రాజ్యాంగం కల్పించి ఓటుహక్కు కల్పించక పోయినా, ఉన్న హక్కును నిర్దాక్షిణ్యంగా రద్దు చేసినా ఏమీ చేయలేక ఒక బాధిత సమూహం నిస్సహాయ స్థితిలో ఉంది.
దేశ వ్యాప్తంగా ‘సర్’ సర్వే నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మురికివాడలు, అనధికార నివాస ప్రాంతాల్లో నివసించే వారిలో చాలామంది ఓటు హక్కు కోల్పోయిన వారిలో ఉన్నారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సర్‌లో కూడా పట్టణ ప్రాంత ఓటర్లు లక్ష్యంగా లక్షలాది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. వీరిలో పేదలు, దళితులు, అణగారిన వర్గాలు, అసంఘటిత, వసల కార్మికులు ఎక్కువగా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

