Bihar | సీఎం నితీశ్‌తో వ్యూహకర్త పీకే భేటీ…
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సంబంధాలుంటాయా? ఉండవా? ఇలాంటి సందిగ్ధంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన మాజీ బాస్‌తో భేటీ అయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పీకే భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి భోజనం కూడా చేశారు. 2020 లో ప్రశాంత్ కిశోర్ జేడీయూకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత.. వీరిద్దరూ కలుసుకోవడం ఇదే ప్రథమం.
ఈ భేటీపై సీఎం నితీశ్ స్పందిస్తూ… ‘తమ ఇద్దరి మధ్యా పాత స్నేహం ఉందని, అందుకే కలుసుకున్నాం అని బదులిచ్చారు. ఇది కేవలం భోజనం సమావేశం మాత్రమేనని, అంతకు మించి ఏమీ ఊహించుకోవద్దని నితీశ్ కుమార్ అన్నారు.
ఇక… పీకే కూడా ఈ భేటీపై స్పందించారు. ‘ఇది కేవలం మర్యాద పూర్వక భేటీయే. మామూలు అంశాలపైనే మాట్లాడుకున్నాం. ఒమిక్రాన్‌తో సీఎం నితీశ్ బాధపడుతున్న సమయంలో కూడా ఫోన్లో మాట్లాడాను’ అని పీకే వివరించారు. అయితే పీకేతో భేటీ కావాలని సీఎం నితీశే భావించారని… సీఎం నితీశే పీకేను ఆహ్వానించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

