PM Modi | ఏటా దీపావళి వేడుకలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సైనిక దుస్తులు ధరించి ప్రతి ఏటా ఒక ప్రదేశంలో మోదీ ఈ వేడుకలను జరుపుకుంటూ వస్తున్నారు. జవాన్లకు స్వయంగా స్వీట్లు తినిపించి.. సరదాగా గుడుపుతుంటారు. అయితే, ఈ సారి గోవాలో దివాళి సెలబ్రేషన్స్ చేసుకోనున్నట్లు తెలిసింది.
గోవాలోని (Goa Coast) నౌకాదళ సిబ్బంది (Navy Personnel)తో ప్రధాని దీపావళి వేడుకలు (Diwali Celebrations) జరుపుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో భారత్ సాధించిన విజయాన్ని నౌకాదళ సిబ్బందితో జరుపుకోనున్నట్లు పేర్కొన్నాయి.
Also Read..
Air Pollution | ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. పూర్ కేటగిరీలో ఏక్యూఐ
IMD | నైరుతి నిష్క్రమణ.. ఈశాన్య రుతుపవనాలు ఆగమనం : ఐఎండీ
JDU | బీహార్ ఎన్నికలు.. 44 మంది అభ్యర్థులతో జేడీయూ తుది జాబితా రిలీజ్