Dwarka Expressway: హర్యానాలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన మోదీ
Dwarka Expressway: హర్యానాలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని ద్వారా ఎన్‌హెచ్-28 రూట్లో ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వరకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడుగు 29 కిలోమీటర్లు.
గురుగ్రామ్: హర్యానాలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే(Dwarka Expressway)ను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు. దీని ద్వారా ఎన్‌హెచ్-28 రూట్లో ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వరకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడుగు 29 కిలోమీటర్లు. దీంట్లో హర్యానాలో 18.9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక మిగితా 10.1 కిలోమీటర్ల దూరం ఢిల్లీ కిందకు వస్తుంది. 2019, మార్చి 9వ తేదీన ఆనాటి మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలు శంకుస్థాపన చేశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే 8 లేన్ల ఉన్న అర్బన్ రహదారి. దీన్ని సుమారు 9 వేల కోట్ల ఖర్చుతో నిర్మించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు మొత్తానికి సుమారు 60 వేల కోట్లు కేటాయించారు. హర్యానాలోని ద్వారాక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం సుమారు 4100 ఖర్చు చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెరగనున్నది. హర్యానా చీఫ్ మనోహర్ లాల్ ఖట్టార్, మంత్రి గడ్కరీ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

