free sanitary pads| విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేయాలంటూ పిటిషన్.. రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 6-12వ తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపనున్నది.
free sanitary pads| న్యూఢిల్లీ: 6-12వ తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేయాలని, అలాగే ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేకంగా టాయ్లెట్ సదుపాయం కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరుపనుంది. సామాజిక కార్యకర్త జయా ఠాకూర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
పాఠశాల విద్యార్థినుల్లో మెన్స్ట్రువల్ హైజీన్ కోసం ఓ జాతీయ విధానాన్ని రూపొందించాలని ఇదివరకే కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్నిరాష్ర్టాలను సంప్రదించి, జాతీయ విధానాన్ని రూపొందించేందుకు తగిన సమాచారం సేకరించేందుకు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని నోడల్ ఆఫీసర్గా నియమించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

