సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంలో పిల్
భారత ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై విచారణ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టులో శుక్రవారం ఒక పిల్ దాఖలైంది. ఓటర్ల జాబితా సవరణ ‘సర్'తో పాటు పలు విషయాల్లో మిగతా ఇద్దరు కమిషనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఓట్లను చోరీ చేసిన జ్ఞానేశ్ కుమార్ చర్యలపై విచారణ జరపాలని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ పిల్ దాఖలైంది.
- ఆయన చర్యలపై విచారణ జరపాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: భారత ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై విచారణ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టులో శుక్రవారం ఒక పిల్ దాఖలైంది. ఓటర్ల జాబితా సవరణ ‘సర్’తో పాటు పలు విషయాల్లో మిగతా ఇద్దరు కమిషనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఓట్లను చోరీ చేసిన జ్ఞానేశ్ కుమార్ చర్యలపై విచారణ జరపాలని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ పిల్ దాఖలైంది.
న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిల్లో తోటి కమిషనర్ల ఆమోదం లేకుండానే జ్ఞానేశ్ ఏకపక్షంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారని, ఇష్టానుసారం మార్గదర్శకాలు జారీ చేశారని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చే చర్యలని పేర్కొన్నారు. ఆయన ఇప్పటివరకు ప్రకటించిన నిర్ణయాలన్నీ చట్టవిరుద్ధ్ధం అని ప్రకటించాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

