న్యూఢిల్లీ: రెండు రోజుల విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 18 పైసల చొప్పున తగ్గించాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.105.23, డీజిల్ రూ.96.66కు తగ్గాయి.