ఉగ్రవాదానికి బీజం వేసింది మా దేశమే
ఉగ్రవాదంపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశమే ఉగ్రవాదానికి బీజాలు వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ డం గమనార్హం.
- పాకిస్థాన్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఉగ్రవాదంపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశమే ఉగ్రవాదానికి బీజాలు వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ డం గమనార్హం. మంగళవారం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ప్రారంభంలో మనమే ఉగ్రవాదానికి బీజాలు వేశామనే విషయాన్ని క్లుప్తంగా చెబుతున్నా ను’ అని పేర్కొన్నారు. పెషావర్ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆసిఫ్ ప్రశ్నించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమై పోరాడాలని, తద్వారా దేశాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

