Pakistani intruder | కశ్మీర్లో పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత
జమ్ముకశ్మీర్లోకి (Jammu Kashmir) చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ (Pakistani intruder) వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (BSF) మట్టుబెట్టింది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోకి (Jammu Kashmir) చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ (Pakistani intruder) వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (BSF) మట్టుబెట్టింది. గురువారం తెల్లవారుజామున 2.50 గంటలకు సాంబా (Samba) సెక్టార్లోని బోర్డర్ ఔట్ పోస్టు మంగు చక్ (Mangu Chak) వద్ద ఓ వ్యక్తి అంతర్జాతీయ సరిహద్దులు దాటి దేశంలోకి వస్తున్నాడు. గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు అతడిని హెచ్చరించారు. అయినప్పటికీ అతను వస్తుండటంతో కాల్పులు జరిపారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. అనంతరం సాంబా సెక్టార్లో గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BOP
- BSF
- jammu kashmir
- Mangu Chak
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

