Home
National
Pakistan Resorted To Heavy Firing Along The Line Of Control In The Rajouri Sector Of Jammu And Kashmir For Two Hours On Friday Night
ఎల్వోసీ వెంబడి పాక్ కాల్పులు
పాకిస్థాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. జమ్ము కశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు పాకిస్థాన్ భారీ కాల్పులు జరిపింది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. జమ్ము కశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు పాకిస్థాన్ భారీ కాల్పులు జరిపింది. సరిహద్దు నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించగా.. భారత సైనికులు ఎదురు కాల్పులు జరిపి.. ఉగ్రవాదులు చొరబడకుండా అడ్డుకున్నారని సైనిక వర్గాలు తెలిపాయి. ముందుగా పాక్ నుంచి కాల్పులు ప్రారంభం అయిన వెంటనే సరిహద్దు వెంట కాపలా కాస్తున్న సైనికులు ఎదురు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం సరిహద్దు వెంట గాలింపు చర్యలు చేపట్టగా ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ కాల్పులు జరపడం ఇదే మొదటిసారి అని చెప్తుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

