గుజరాత్ తీరంలో భారీగా పట్టుబడిన హెరాయిన్
Heroin | గుజరాత్ తీరంలో భారీగా హెరాయిన్ (heroin) పట్టుబడింది. పాకిస్థాన్ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు

అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో భారీగా హెరాయిన్ (heroin) పట్టుబడింది. పాకిస్థాన్ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు. కోస్ట్‌గార్డ్, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారత జలాల్లో ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్ బోట్‌ను సీజ్ చేశారు. ఇందులో రూ.400 కోట్ల విలువైన 77 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
The @IndiaCoastGuard in a joint Ops with ATS #Gujarat has apprehended one Pak Fishing Boat "Al Huseini" with 06 crew in Indian🇮🇳 waters carrying 77 kgs #heroin worth approx 400 crs
— PRO Defence Gujarat (@DefencePRO_Guj) December 20, 2021
Boat brought to Jakhau for further investigation
@PMO_NaMo @NIA_India @AjaybhattBJP4UK @ANI pic.twitter.com/W3Ahfb33vu
మరో ఘటనలో మహారాష్ట్రలోని షోలాపూర్‌లో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.26 కోట్ల విలువైన 626 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మత్తుపదార్థాలను రెండు కార్లలో కర్ణాటక నుంచి షోలాపూర్ మీదుగా సతారాకు తీసుకెళ్తున్నారని చెప్పారు. మారిజౌనాను తరలిస్తున్న రెండు కార్లను సీజ్ చేశామన్నారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదుచేశామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

