ఆక్సిజన్ నింపుతుండగా పేలిన సిలిండర్.. ఒకరు మృతి
ఆక్సిజన్| ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం కాన్పూర్‌లోని దాదా నగర్ పారిశ్రామిక ప్రాంతంలో

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం కాన్పూర్‌లోని దాదా నగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పన్‌కీ ఆక్సిజన్ ప్లాంట్‌లోని సిలిండర్‌లో ప్రాణవాయువును నింపుతున్నారు. ఈ క్రమంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఓ వ్యక్తి, ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఇంట్లో రోగులకు రెమ్‌డెసివిర్ వద్దు
భారత్ నా ఇల్లు.. రక్తమోడుతున్నది
కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ఒక్క మాత్రతో కరోనా ఠా!
కొందరి భయం ఎందరికో సంకటం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

