Ship with 24 Indian seafarers hit | ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా నేవీ దాడి.. అందులో 24 మంది భారతీయ సిబ్బంది
Ship with 24 Indian seafarers hit | భారతీయ నౌకా సిబ్బంది ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా నేవీ దాడి చేసింది. దీంతో ఆ వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. మునిగిపోతున్న ఆ ఆయిల్ ట్యాంకర్‌లోని భారతీయ సిబ్బందిని కాపాడారు.
న్యూఢిల్లీ: భారతీయ నౌకా సిబ్బంది ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా నేవీ దాడి చేసింది. దీంతో ఆ వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. మునిగిపోతున్న ఆ ఆయిల్ ట్యాంకర్‌లోని భారతీయ సిబ్బందిని కాపాడారు. (Ship with 24 Indian seafarers hit) ఒమన్‌లోని మసిరా ద్వీపం సమీపంలో ఈ సంఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ‘ఎంటి మారివెక్స్’ షిప్‌పై దాడి నేపథ్యంలో మంటలు చెలరేగాయి. దీంతో సహాయం కోసం సిబ్బంది ఎస్ఓఎస్ కాల్స్ చేసినట్లు నౌకా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ ఆయిల్ ట్యాంకర్లో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు ధృవీకరించింది.
కాగా, సముద్రంలో మునిగిపోతున్న ఆయిల్ ట్యాంకర్‌లోని భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని నౌకా రవాణా మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. వారి భద్రత కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి సమన్వయం చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న అన్ని భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

