viral video | ఎన్ఆర్ఐ మహిళ స్కీయింగ్ వీడియోకు నెటిజన్లు ఫిదా
ఎన్ఆర్ఐ మహిళ చీరకట్టులో స్కీయింగ్ చేస్తున్న వీడియో (viral video ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : ఎన్ఆర్ఐ మహిళ చీరకట్టులో స్కీయింగ్ చేస్తున్న వీడియో (viral video ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాథ్ సీఈవో దివ్య మైయ పింక్ శారీ ధరించి పర్వతాల్లో స్కీయింగ్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 11న ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 20 లక్షల మంది వీక్షించారు.
శీతాకాలం ముగిసే సమయంలో ఈ సీజన్లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. స్పోర్ట్స్‌పర్సన్, డ్యాన్స్ పెర్ఫామర్‌గా ఈ అనుభవం నాకు గొప్పగా అనిపిస్తోందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. కొందరు యూజర్లు తమ స్కీయింగ్ స్టోరీలను షేర్ చేశారు.
Read More
Virat Kohli | ఇదో అద్భుతం.. భూతద్దం సాయంతో కోహ్లీ రూపం.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- NRI woman
- Skiing
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

