Trade deal | అమెరికాతో ట్రేడ్ డీల్ వద్దు.. ట్రంప్ కొత్త షరతులతో నష్టం అంటున్న రైతులు
అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక చోట్ల రైతుల నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు.
- అమెరికా దిగుమతులు తక్కువకే దొరుకుతాయ్
- ట్రంప్ కొత్త షరతులతో నష్టం అంటున్న రైతులు
న్యూఢిల్లీ : అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక చోట్ల రైతుల నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు తక్కువగా విధించాలని, భారత్ మార్కెట్లో తమ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వాషింగ్టన్ కోరుకుంటున్నదని.. అలా జరిగితే భారత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతు సంఘాల లీడర్లు చెబుతున్నారు.
అమెరికా ఉత్పత్తులతో చిన్న, సన్నకారు రైతులు పోటీ పడలేరని అంటున్నారు. పాటియాలా రైతు సంఘం నాయకుడు రమీందర్ సింగ్ మాట్లాడుతూ..‘ఒకే బోనులో పులి, మేకను ఉంచితే ఎలా ఉంటుందో ఊహించండి. అమెరికా వ్యవసాయ రంగం పులి లాంటిది. ఇండియా వ్యవసాయం మేక లాంటిది. అందుకే రైతులు ఆందోళన
చెందుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- America
- Delhi
- haryana
- No trade deal
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

