Home
National
Nmc Has Proposed To Increase The Time To Complete The Mbbs Course From 9 Years To 10 Years
10 ఏండ్లలో ఎంబీబీఎస్ పూర్తికి అనుమతి!
ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఉన్న 9 ఏండ్ల గడువును 10 ఏండ్లకు పెంచాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్ను ఇటీవల జారీ చేసింది.
- గడువు పొడిగింపునకు ఎన్ఎంసీ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఉన్న 9 ఏండ్ల గడువును 10 ఏండ్లకు పెంచాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్ను ఇటీవల జారీ చేసింది. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన రొటేటింగ్ ఇంటర్న్షిప్తో కలిపి అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య పూర్తి చేయడానికి ఒక సంవత్సరం అదనంగా ఇవ్వాలని సవరణలో ప్రతిపాదించింది.
మొదటి ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అనుమతించే నాలుగు ప్రయత్నాల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. పట్టభద్ర వైద్య విద్య నిబంధనలు, 2023లో తాజా ప్రతిపాదనలపై సంబంధిత వ్యక్తుల నుంచి సూచనలు, సలహాలను ఎన్ఎంసీ ఆహ్వానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

