NIRF Ranking | దేశంలోనే టాప్ ఇంజినీరింగ్ కాలేజీగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకింగ్స్ 9వ ఎడిషన్ వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్‌ను వివిధ ప్రమాణాల ఆధారంగా దేశంలోని ఉన్నత విద్యాసంస్థలను మూల్యాంకనం చేసి.. ర్యాంక్స్‌ను ఇస్తుంది. ఐఐటీ మద్రాస్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకింగ్స్-2024లో అగ్రస్థానంలో నిలిచింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు ర్యాంకింగ్ 2024 రీసెర్చ్ విభాగంలో రెండోస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఐఐటీలు ర్యాంకింగ్స్‌లో ఇంజినీరింగ్ విభాగంలో టాప్ ప్లేస్‌లో నిలిచాయి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకింగ్స్‌ను కేంద్రమంత్రి విడుదల చేశారు. ఈ ఏడాది మెడికల్ విభాగంలో ఢిల్లీ ఎయిమ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది కళాశాల విభాగంలో హిందూ కళాశాల అగ్రస్థానంలో నిలిచింది. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఐఐఎస్సీ (IISc) బెంగళూరు ఉత్తమ విశ్వవిద్యాలయంగా, ఐఐటీ మ్రదాస్ ఉత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా ఎంపికైంది.
ఐఐటీ, మద్రాస్
ఐఐటీ, ఢిల్లీ
బాంబే, ఐఐటీ
కాన్పూర్, ఐఐటీ
ఖరగ్‌పూర్, ఐఐటీ
రూర్కీ, ఐఐటీ
గౌహతి ఐఐటీ
హైదరాబాద్, ఎన్ఐటీ
తిరుచిరాపల్లి, ఐఐటీ
బీహెచ్‌యూ, వారణాసి
ఐఐఎం, అహ్మదాబాద్
ఐఐఎం, బెంగళూరు
ఐఐఎం, కోజికోడ్
ఐఐటీ, ఢిల్లీ
ఐఐఎం, కలకత్తా
ఐఐఎం, ముంబయి
ఐఐఎం, లక్నో
ఐఐఎం, ఇండోర్
ఎక్స్ఎల్ఆర్ఐ, జంషెడ్పూర్
ఐఐటీ, బాంబే
IISc, బెంగళూరు
జేఎన్‌యూ, న్యూఢిల్లీ
జేఎంఐ, న్యూఢిల్లీ
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
బీహెచ్, వారణాసి
ఢిల్లీ యూనివర్సిటీ
అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు
ఏఎంయూ, అలీగఢ్
జాదవ్‌పూర్ యూనివర్సిటీ, కోల్‌కతా
విట్, వెల్లూర్
ఐఐటీ, మద్రాస్
IISc, బెంగళూరు
ఐఐటీ, బాంబే
ఐఐటీ, ఢిల్లీ
ఐఐటీ, కాన్పూర్
ఐఐటీ, ఖరగ్‌పూర్
ఎయిమ్స్, న్యూఢిల్లీ
ఐఐటీ, రూర్కీ
ఐఐటీ, గౌహతి
జేఎన్‌యూ, న్యూఢిల్లీ
హిందూ కళాశాల, ఢిల్లీ
మిరాండా హౌస్, ఢిల్లీ
సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ
రామ్ కృష్ణ మిషన్ వివేకానంద సెంటెనరీ కాలేజ్, కోల్‌కతా
ఆత్మ రామ్ సనాతన్ ధర్మ కళాశాల, ఢిల్లీ
సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా
పీఎస్జీఆర్ కృష్ణమ్మాళ్ మహిళా కళాశాల, కోయంబత్తూరు
లయోలా కాలేజ్, చెన్నై
కిరోరి మాల్ కాలేజ్, ఢిల్లీ
లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు
నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్
పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్, కోల్‌కతా
సింబయాసిస్ లా స్కూల్, పూణే
ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కేటగిరీ టాప్ ఇన్స్టిట్యూట్స్
ఐఐటీ, రూర్కీ
ఐఐటీ, ఖరగ్‌పూర్
నిట్, కాలికట్
ఐఐఈఎస్టీ, శిబ్పూర్
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ
Hindenburg Report | అదానీ గుప్పిట్లో సెబీ, షేర్ మార్కెట్, మోదీ సర్కార్ : సీపీఐ నేత బినయ్ విశ్వం
PM Modi | వరుసగా 11వ సారి.. మరో అరుదైన ఘనత సాధించబోతున్న ప్రధాని మోదీ