ఎన్ఐఏ విజ్ఞప్తి అబద్ధం
‘నుపూర్ వివాదం నేపథ్యంలో హిందువుల తలలను తెగనరుకుతామని కొందరు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ హెచ్చరికలకు పాల్పడే వారి వివరాలు మాకు ఇవ్వండి’ అంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రజలను కోరినట్టు
ప్రచారం: ‘నుపూర్ వివాదం నేపథ్యంలో హిందువుల తలలను తెగనరుకుతామని కొందరు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ హెచ్చరికలకు పాల్పడే వారి వివరాలు మాకు ఇవ్వండి’ అంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రజలను కోరినట్టు సోషల్మీడియాలో కొన్ని సందేశాలు, పోస్టులు వైరల్గా మారాయి.
వాస్తవం: సోషల్మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు అసత్యమని ఎన్ఐఏ గురువారం తెలిపింది. పైన పేర్కొన్నట్టు ఎలాంటి విజ్ఞప్తులను తాము చేయలేదని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం అవుతున్నదని, వీటిని నమ్మవద్దని, ఆ మెసేజ్లను ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- instructions
- NIA
- Nupur Sharma
- row
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

