NIA | విదేశాల్లోని భారత ఎంబసీలపై దాడుల కేసులో అనుమానితుల గుర్తింపు
NIA | విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల్లో 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. వారంతా ఖలిస్థాన్ మద్దతుదారులని తెలుస్తున్నది.
NIA | విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల దాడులు జరిగాయి. 2023 మార్చి 19న లండన్ లోని భారత్ రాయబార కార్యాలయంపై ఖలిస్థానీయులు రెండు వేర్వేరు దాడులు చేశాయి. జూలై రెండో తేదీన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఇటువంటి దాడులే జరిగాయి. కెనడాలోని భారత ఎంబసీపై గత మార్చిలో దాడి జరిగింది.ఈ దాడులకు పాల్పడిన 43 మంది అనుమానితులను ఎన్ఐఏ గుర్తించింది. వారంతా ఖలిస్తాన్ మద్దతుదారులని తెలుస్తున్నది.
ఈ దాడులపై విచారణకు చర్యలు తీసుకోవాలని ఎన్ఐఏకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత జూన్ నెలలో అమెరికా, బ్రిటన్, కెనడాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడుల కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఆయా దాడులు జరిగిన భారత రాయబార కార్యాలయాలను సందర్శించినట్లు ఎన్ఏఐ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు భారత్‌లో 50 చోట్ల దాడులు జరిపి 80 విచారణ జరిపారని తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

