Home
National
Nhrc Has Taken Suo Motu Cognizance Of Media Reports That Several People Have Died After Allegedly Consuming Spurious Liquor In Bihar
Spurious Liquor Tragedy: కేసును సుమోటోగా తీసుకున్న మానవ హక్కుల కమిషన్
Spurious Liquor Tragedy | బీహార్లో కల్తీ మద్యం సేవించి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా
పట్నా: బీహార్లో కల్తీ మద్యం సేవించి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా తీసుకుంది. ఘటనకు సంబంధించి గత మూడు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా కేసును సుమోటోగా తీసుకున్నట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలిపింది.
బీహార్ రాష్ట్రం సరాన్ జిల్లాలో గత మంగళవారం రాత్రి కల్తీ మద్యం సేవించి పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూనే ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నానికి ఈ దుర్ఘటనకు సంబంధించిన మరణాల సంఖ్య 60కి చేరింది. ఇంకా పలువురి పరిస్థితి విషమంగానే ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

