e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home Top Slides వచ్చే ఏడాదంతా మాస్కులు తప్పవు

వచ్చే ఏడాదంతా మాస్కులు తప్పవు

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌
న్యూఢిల్లీ: మాస్కులు అవసరం ఇప్పుడప్పుడే తీరిపోదని, వచ్చే ఏడాదంతా కూడా మాస్కులను ధరించాల్సి ఉంటుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ స్పష్టం చేశారు. కరోనాపై యుద్ధానికి వ్యాక్సిన్లు, ప్రభావవంతమైన ఔషధాలు, నిబంధనలు, జాగ్రత్తలు పాటించడం అవసరమని చెప్పారు. ‘మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు వినియోగించడం, భౌతికదూరం పాటించడాన్ని కొనసాగించాల’ని ఆయన సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana