న్యూస్ ఇన్ పిక్స్

ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నగొర్నో కరబఖ్ ప్రాంతంలో కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించిన నేపథ్యంలో యుద్ధానికి ప్రస్తుతం తాత్కాలిక బ్రేక్ పడింది. కాల్పుల్లో తన ఇల్లు ఏ విధంగా ధ్వంసం అయిందో ఓ మహిళ తన ఇంటి వంట గదిలో నిలబడి చూపుతున్న దృశ్యం.
మాడ్రిడ్‌లోని రెటిరో పార్క్‌లో మాస్కులు లేకుండా క్రీడలకు అనుమతించిన నేపథ్యంలో ఓ వ్యక్తి ఫేస్ మాస్క్ లేకుండా స్కేట్‌బోర్డును నడుపుతున్నాడు.
పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలోని ఓ మార్కెట్‌యార్డులో గోధుమ బస్తాలను లారీలోకి ఎత్తుతున్న కూలీలు.
'గ్రేస్ క్యాన్సర్ రన్' ఇంటర్నేషనల్ లో భాగంగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోట నుండి ప్రారంభమైన పరుగులో పాల్గొన్న ప్రజలు, పోలీసు సిబ్బంది.
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో గల రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల వీల్‌చైర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌కు చెందిన ఆల్ఫీ హెవెట్ ట్రోఫీని గెలుచుకున్నాడు. బెల్జియంకు చెందిన జోచిమ్ గెరార్డ్పై 6-4, 4-6, 6-3 తేడాతో గెలుపొందాడు.
జమ్ముకశ్మీర్ రాష్ర్టం పూంచ్ జిల్లాలోని మాంకోట్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న దబ్రాజ్ గ్రామంపైకి పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. 120 మిమీ మోర్టార్ షెల్‌ను ఆర్మీ సిబ్బంది కనుగొని సురక్షితంగా నిర్వీర్యం చేశారు.
లేహ్ ఎయిర్‌బేస్ వద్ద భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం
తాజావార్తలు
- ఇంత తక్కువలో అంత సుందర రథం నిర్మించడం అభినందనీయం
- పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన తేరా చిన్నపరెడ్డి
- ఏసీబీ వలలో విద్యుత్ ఉద్యోగి
- టీజర్‌కు ముందు ప్రీ టీజర్..ప్రమోషన్స్ కేక
- భద్రతామండలిలో భారత్‌కు చోటుపై లిండా ఏమందంటే?!
- ట్రాక్టర్ ర్యాలీ హింస: 33 కేసులు.. 44 లుక్ అవుట్ నోటీసులు
- వెంకీ-వరుణ్ 'ఎఫ్ 3' విడుదల తేదీ ఫిక్స్
- 40ఏండ్ల ఇండస్ట్రీకి కూడా ఇది తెలుసు. కానీ,
- శ్యామ్‌సంగ్ మరో బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎంవో2 ..! 2న లాంచింగ్!!
- ప్రపంచంలోనే అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీ ఇదే..!