పంజాబ్లో కొత్త పనివేళలు 7.30 టు 2
విద్యుత్తు ఆదా కోసం పంజాబ్లోని ఆప్ సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకొన్నది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ మార్పులు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 7:30 గంటల నుంచే పని మొదలెట్టారు.
- విద్యుత్తు ఆదా కోసమే
చండీగఢ్, మే 2: విద్యుత్తు ఆదా కోసం పంజాబ్లోని ఆప్ సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకొన్నది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ మార్పులు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 7:30 గంటల నుంచే పని మొదలెట్టారు.
ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ఇప్పటివరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఉండగా, ప్రస్తుతం ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు కొనసాగేలా మార్పులు చేశారు. 30 నిమిషాల లంచ్ టైంను ఎత్తేశారు. ఈ కొత్త పనివేళలు జూలై 15 వరకు అమల్లో ఉంటాయని, రూ.40 కోట్ల నుంచి రూ. 42 కోట్లదాకా ఆదా అవుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

