గిగ్ వర్కర్లకు కొత్త పెన్షన్ స్కీమ్!
సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. కార్మికులు, యజమానులు ఇచ్చే వాటాలను సేకరించి దీర్ఘకాలిక ప్రభుత్వ హామీ ఉన్న సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టి ప్రతి సంవత్సరం అందులో వడ్డీని జమ చేస్తారు.
- ఈపీఎఫ్‌వో 3.0లో భాగంగా ప్రతిపాదన
న్యూఢిల్లీ : సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. కార్మికులు, యజమానులు ఇచ్చే వాటాలను సేకరించి దీర్ఘకాలిక ప్రభుత్వ హామీ ఉన్న సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టి ప్రతి సంవత్సరం అందులో వడ్డీని జమ చేస్తారు. గిగ్ వర్కర్లకు 60 ఏండ్లు వచ్చాక ఈ పథకంలో ప్రతిపాదించిన టార్గెట్ రిటైర్మెంట్ సమ్ను అప్పటికి అమల్లో ఉన్న అన్యుటీ, వడ్డీ రేట్ల ఆధారంగా నెలవారీ పెన్షన్‌గా సమకూరుస్తారని కేంద్రానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
ఈ కొత్త పథకాన్ని ఈపీఎఫ్‌వో చేపట్టే తదుపరి సంస్కరణలలో భాగంగా అమలు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ఉద్యోగ పెన్షన్ పథకంలో లేని కార్మికులకు కూడా పెన్షన్ భద్రత కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న రిటైర్మెంట్ నిధుల విధానాలను అధ్యయనం చేసి అందులో అత్యుత్తమ పద్ధతులను అమలు చేయాలని చూస్తున్నట్టు సదరు అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

