HomeNationalNew Lok Sabha Speaker Election To Take Place On June 26
26న స్పీకర్ ఎన్నిక
కొత్త లోక్సభ ఈ నెల 26న స్పీకర్ను ఎన్నుకుంటుంది.
న్యూఢిల్లీ: కొత్త లోక్సభ ఈ నెల 26న స్పీకర్ను ఎన్నుకుంటుంది. ఆ పదవికి అభ్యర్థులకు మద్దతు తెలిపే తీర్మానాల నోటీసులను 25న మధ్యాహ్నం 12 గంటల్లోగా అందించాలని లోక్సభ సచివాలయం గురువారం తెలిపింది.
లోక్సభ సమావేశాలు 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తాయి.