నీట్ యూజీ అర్హతలకు సవరణలు
విదేశాల్లోని భారతీయులు (ఓసీఐ), భారతీయ మూలాలున్న (పీఐవో) కార్డుదారులకు సంబంధించి నీట్ యూజీ పరీక్ష అర్హత ప్రమాణాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సవరణలు చేసింది. ‘భారతీయులు, ఎన్నారైలు, ఓసీఐలు, ఐపీఓలు, విదేశీయులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా వైద్య/దంత/ఆయుర్వేద/సిద్ధ/యునాని/హోమియోపతి కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చని ఎన్టీఏ ప్రకటించింది.
న్యూఢిల్లీ: విదేశాల్లోని భారతీయులు (ఓసీఐ), భారతీయ మూలాలున్న (పీఐవో) కార్డుదారులకు సంబంధించి నీట్ యూజీ పరీక్ష అర్హత ప్రమాణాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సవరణలు చేసింది. ‘భారతీయులు, ఎన్నారైలు, ఓసీఐలు, ఐపీఓలు, విదేశీయులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా వైద్య/దంత/ఆయుర్వేద/సిద్ధ/యునాని/హోమియోపతి కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చని ఎన్టీఏ ప్రకటించింది.
గతంలో పీఐవో కార్డు కలిగినవారు, విదేశీయులు భారతీయులకు రిజర్వ్ అయిన సీట్లను పొందడానికి వీలుండేది కాదు. ఓసీఐ, ఐసీఐ కార్డుదారులను విదేశీయులుగా పరిగణించేవారు. వారికి ఎన్నారై సీట్లకు మాత్రమే అర్హత ఉండేది. ఎన్టీఏ తాజా సవరణల వివరాలను neet.nta.nic.in వెబ్సైట్లో చూడవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- IPOs
- NEET UG Exam
- NTA
- OCI
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

