NEET PG 2023 | నీట్ పీజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సున్నా మార్కులొచ్చినా సీటు పొందొచ్చు!
NEET PG 2023 | నీట్ పీజీ-2023కి సంబంధించి అన్ని కేటగిరీల్లో కట్ ఆఫ్‌ను జీరోకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. కౌన్సెలింగ్‌కు అర్హత మార్కుల శాతాన్ని జీరోకు తగ్గిస్తున్నామని బుధవారం తెలిపింది.
NEET PG 2023 | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: నీట్ పీజీ-2023కి సంబంధించి అన్ని కేటగిరీల్లో కట్ ఆఫ్‌ను జీరోకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. కౌన్సెలింగ్‌కు అర్హత మార్కుల శాతాన్ని జీరోకు తగ్గిస్తున్నామని బుధవారం తెలిపింది.
దీంతో నీట్ పీజీ 2023 పరీక్ష రాసిన అభ్యర్థులంతా మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఈమేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ), కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటీస్ జారీచేశాయి. అర్హులైన అభ్యర్థులు ఎంసీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చునని అభ్యర్థులకు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

