Viral Video | తల్లి తోకతో చిరుత సయ్యాట..ఆపై ఏమైందంటే..!
అంతర్జాతీయ చిరుతల దినోత్సవం సందర్భంగా బుధవారం నుంచి ఇంటర్నెట్లో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు (Viral Video), పోస్ట్లు సోషల్ మీడియాలో హోరెత్తాయి.
న్యూఢిల్లీ : అంతర్జాతీయ చిరుతల దినోత్సవం సందర్భంగా బుధవారం నుంచి ఇంటర్నెట్లో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు (Viral Video), పోస్ట్లు సోషల్ మీడియాలో హోరెత్తాయి. ఐఏఎస్ అధికారి ఎంవీ రావు ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
The bond that connects 👏
Nature is Amazing 🎉📽️ SM pic.twitter.com/jV9PG9FVww
— M V Rao @ Public Service (@mvraoforindia) May 4, 2023
ఈ వీడియోలో చిరుత తన తల్లితో సందడి చేస్తూ ఆడుతుండం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ క్యూట్ వీడియోలో చిరుత తన తల్లి తోకతో ఆడుతుంటుంది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ వేలాది మంది వీక్షించారు. భారత ఉపఖండంతో పాటు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ రష్యాలో కనిపించే చిరుతలపై అవగాహన కలిగించేందుకు మే 3న అంతర్జాతీయ చిరుతల దినోత్సవం పాటిస్తున్నారు.
Read More
Bhola Shankar | యమహా నగరి వీధుల్లో చిరంజీవి, తమన్నా.. భోళా శంకర్ షూట్ స్టిల్స్ వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- leopard
- playing
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

