న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కచ్చితంగా రాజ్యాంగాన్ని చదవలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని చదవలేదన్న గ్యారెంటీ ఇవ్వగలనని అన్నారు. ఒకవేళ ఆయన ఈ పుస్తకాన్ని చదివి ఉంటే, ప్రతి రోజు ఇలాంటి పనులు చేసేవాడు కాదు అని రాహుల్ అన్నారు.
संविधान सिर्फ एक किताब नहीं है, ये हिंदुस्तान की हजारों साल की सोच है।
इसमें गांधी जी, अंबेडकर जी, भगवान बुद्ध, फुले जी जैसे महान लोगों की आवाज है, लेकिन सावरकर जी की आवाज नहीं है।
संविधान में कहीं नहीं लिखा कि..
– हिंसा का प्रयोग करना चाहिए
– किसी को मारना या डराना चाहिए
-… pic.twitter.com/g2nFSPqmUE— Congress (@INCIndia) November 26, 2024
సంవిధాన్ రక్షక్ అభియాన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందని, కులగణన అనేది సమాజానికి మెగా హెల్త్ చెకప్ లాంటిందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేది గాంధీ కుటుంబం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. మేం అంతా ఆ కుటుంబం వైపు మద్దతుగా ఉన్నామన్నారు.
देश को संविधान देकर गरीबों को रिजर्वेशन दिया गया, लोगों को वोट का अधिकार दिया और शिक्षा-रोजगार समेत कई सारे अधिकार देने का काम किया गया। ये सब पंडित जवाहर लाल नेहरू जी, बाबासाहेब अंबेडकर जी और श्रीमती इंदिरा गांधी जी ने किया।
यही नहीं, किसानों के लिए ‘एग्रीकल्चर सीलिंग एक्ट’… pic.twitter.com/RYf3TNuFKf
— Congress (@INCIndia) November 26, 2024