అక్కడ కిచెన్‌లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్లాలంటే దేశ సరిహద్దులు దాటాల్సిందే..!
నాగాలాండ్‌లోని మోన్జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే..? భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. లాంగ్వాలో కొన్యాక్ నాగా తెగకు చెందిన వారే అధికంగా ఉంటారు...
Myanmar-India | ఇల్లు మాత్రం ఒకటే.. కానీ, కిచెన్‌లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్లాలంటే మాత్రం దేశ సరిహద్దులు దాటాల్సిందే. అదేంటి అని అనుకుంటున్నారా..? ఎందుకంటే బెడ్రూమ్ భారత్‌లో ఉంటే కిచెన్ మాత్రం మయన్మార్‌లో ఉంది కాబట్టి.
నాగాలాండ్‌లోని మోన్జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే..? భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. లాంగ్వాలో కొన్యాక్ నాగా తెగకు చెందిన వారే అధికంగా ఉంటారు. ఈ తెగకు ఆంగ్ అనే వ్యక్తి అధిపతిగా వ్యవహరిస్తుంటాడు. ఆంగ్ నివసించే ఇల్లు మాత్రం ఇండియా-మయన్మార్‌ను వేరు చేస్తుంది. ఇంట్లోని కిచెన్ మయన్మార్‌లో ఉంటే… బెడ్రూమ్ మాత్రం భారత్‌లో ఉండటం విశేషం.
ఈ ఇంటికి సంబంధించిన వీడియోను నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘ఆ కుటుంబ సభ్యులు భారత్‌లో పడుకుంటారు.. మయన్మార్‌లో తింటారు..’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఇంటిపై మీరూ ఓ లుక్కేయండి మరి..!
OMG | यह मेरा इंडिया
To cross the border, this person just needs to go to his bedroom.
बिलकुल ही "Sleeping in India and Eating in Myanmar" वाला दृश्य😃
@incredibleindia
@HISTORY
@anandmahindra pic.twitter.com/4OnohxKUWO— Temjen Imna Along (@AlongImna) January 11, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

