Viral Video | బిగ్ బీ సాంగ్‌తో హోలీ శుభాకాంక్షలు తెలిపిన నాగాలాండ్ మంత్రి
వినూత్న వీడియోలు, పోస్ట్‌లతో సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్న అలంగ్ లేటెస్ట్ వీడియోతో (Viral Video) ముందుకొచ్చారు.
న్యూఢిల్లీ : వినూత్న వీడియోలు, పోస్ట్‌లతో సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్న అలంగ్ లేటెస్ట్ వీడియోతో (Viral Video) ముందుకొచ్చారు. అమితాబ్ బచ్చన్ బాగ్బన్ సాంగ్‌తో ఫ్యాన్స్‌కు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
"A festival to relish with colours"🎊
सभी मित्रों को #Holi का बहुत बहुत शुभकामनाएं !
🥛ज्यादा नहीं 😜 pic.twitter.com/f7LbPM7WtP
— Temjen Imna Along (@AlongImna) March 7, 2023
అమితాబ్ బచ్చన్, హేమమాలినిపై తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హోలీ సాంగ్ హోరి ఖేలే రఘవీరాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రంగులతో వెలిగే పండుగ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో రంగుల పండగ సంబరాలను కండ్లకు కట్టింది. హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఇమ్న అలంగ్ పండగ సమయంలో కృత్రిమ రంగులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read More :
Holi Greetings | అభిమానులకు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా హోలీ శుభాకాంక్షలు.. ఇన్‌స్టాలో ఏ ఫొటోలు పెట్టారో తెలుసా..?
Viral Post | సుమో రెజ్లర్‌తో ఎలన్ మస్క్ ఫైటింగ్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Minister
- Nagaland
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

