Home
National
My Wife Visited Pak For Work Related Purpose Congress Leader Gaurav Gogoi On Assam Cm Himanta Biswa Sarma
Gaurav Gogoi | అస్సాం సీఎం వ్యాఖ్యలపై చట్టపరంగా ముందుకు వెళ్తాం : గౌరవ్ గొగోయ్
Gaurav Gogoi | లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) కి, ఆయన భార్యకు పాకిస్థానీ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్ (Ali Thouqeer Sheik) తో సంబంధాలు ఉన్నాయని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) చేసిన ఆరోపణలపై గొగోయ్ స్పందించారు.
Gaurav Gogoi : లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) కి, ఆయన భార్యకు పాకిస్థానీ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్ (Ali Thouqeer Sheik) తో సంబంధాలు ఉన్నాయని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) చేసిన ఆరోపణలపై గొగోయ్ స్పందించారు. 2013లో తన పాకిస్థాన్ పర్యటన గురించి సిట్ అధికారులు తనను ఎన్నడూ ప్రశ్నించలేదని అన్నారు.
ప్రజల మధ్యలో మతపరమైన విద్వేషాలు సృష్టించేందుకు హిమాంత శర్మ ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. తన భార్య, మైనర్ పిల్లలపై అసంబద్ధమైన ఆరోపణలు చేసినందుకుగాను అస్సాం సీఎం వ్యాఖ్యలపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. ఆయన మాట్లాడిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. తన భార్య ఉద్యోగ సంబంధమైన పని కోసం పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

