సంస్కృత పరీక్షలో ముస్లిం విద్యార్థి టాప్
సంస్కృత పరీక్షలో ఓ ముస్లిం విద్యార్థి మొదటి స్థానంలో నిలిచి తన ప్రత్యేకత చాటుకున్నాడు. వారణాసి సమీపంలో గల చందౌలికి చెందిన ఇర్ఫాన్(17) శ్రీ సంపూర్ణానంద్ విద్యాలయలో చదువుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ మాధ్యమిక్ సంస్కృత శిక్షా పరిషత్ నిర్వహించిన ఉత్తర్ మాధ్యమ-2(12వ తరగతి) పరీక్షకు హాజరయ్యాడు.
లక్నో: సంస్కృత పరీక్షలో ఓ ముస్లిం విద్యార్థి మొదటి స్థానంలో నిలిచి తన ప్రత్యేకత చాటుకున్నాడు. వారణాసి సమీపంలో గల చందౌలికి చెందిన ఇర్ఫాన్(17) శ్రీ సంపూర్ణానంద్ విద్యాలయలో చదువుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ మాధ్యమిక్ సంస్కృత శిక్షా పరిషత్ నిర్వహించిన ఉత్తర్ మాధ్యమ-2(12వ తరగతి) పరీక్షకు హాజరయ్యాడు.
13,738 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. బుధవారం వెలువడిన పరీక్ష ఫలితాల్లో ఇర్ఫాన్ ఏకంగా 82.17 శాతం మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఎక్కువ మార్కులు సాధించిన 20 మంది విద్యార్థుల్లో ఇర్ఫాన్ ఒక్కడే ముస్లిం కావడం గమనార్హం. ఇర్ఫాన్కు మొదటి నుంచి సంస్కృతం పట్ల ఆసక్తి ఉందని, అది గుర్తించి ప్రోత్సహించినట్టు తండ్రి సలావుద్దిన్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
Horoscope | 18-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
మంత్రులపై కుతంత్రం.. సీనియర్లపై కత్తి గట్టిన ముఖ్యమంత్రి రేవంత్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

