తాజ్‌మహల్ ఆస్తిపన్ను, నీటి బిల్లు చెల్లించండి
తాజ్‌మహల్‌కు సంబంధించి రూ.1.94 కోట్ల నీటి బిల్లు, రూ.1.40 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలంటూ భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించారు
ఆగ్రా: తాజ్‌మహల్‌కు సంబంధించి రూ.1.94 కోట్ల నీటి బిల్లు, రూ.1.40 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలంటూ భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.
ఇదే సమయంలో ఆగ్రా ఫోర్టుకు సంబంధించి రూ.5 కోట్ల సేవా పన్ను చెల్లించాలంటూ ఆగ్రా కంటోన్మెంట్ బోర్డు కూడా నోటీసులు పంపింది. ఈ నోటీసులపై ఏఎస్ఐ స్పందిస్తూ పన్నులు, బిల్లుల నుంచి చారిత్రక కట్టడాలకు మినహాయింపు ఉన్నదని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

