Home
National
Mp Police Register Case Against Digvijaya Singh Over Controversial Post On Ex Rss Chief Golwalkar
ఆరెస్సెస్ మాజీ చీఫ్‌పై అనుచిత పోస్ట్
ఆరెస్సెస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టారనే ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై శనివారం కేసు నమోదైంది. గోల్వాల్కర్‌పై ఫేస్బుక్లో దిగ్విజయ్‌సింగ్ ఓ పోస్టు పెట్టారు.
భోపాల్: ఆరెస్సెస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టారనే ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై శనివారం కేసు నమోదైంది. గోల్వాల్కర్‌పై ఫేస్బుక్లో దిగ్విజయ్‌సింగ్ ఓ పోస్టు పెట్టారు. దీనిపై ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దళితులు, ముస్లింలు, హిందువుల మధ్య చిచ్చుపెట్టేందుకు దిగ్విజయ్‌సింగ్ ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారాన్ని షేర్ చేసి విద్వేషం సృష్టించేందుకు దిగ్విజయ్‌సింగ్ ప్రయత్నిస్తున్నారని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

