Road accident: లారీ, వ్యాన్ ఢీ.. నలుగురు దుర్మరణం
Road accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యాన్, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. ఓ వ్యాన్, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో 13 ఏండ్ల బాలిక, 14 ఏండ్ల బాలుడు ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలోని కిట్వారా బైపాస్ వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని రైసన్ జిల్లాకు చెందిన 13 మంది (డ్రైవర్‌తో కలిపి 14 మంది) ఓ వ్యాన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో గంగానది పుణ్యస్నానాలకు వెళ్లారు. అనంతరం స్వస్థలానికి తిరిగి వస్తుండగా రేవా జిల్లాలో వారి వ్యాన్, లారీ ఢీకొన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

