తల్లి, కొడుకు ఒకేసారి పట్టభద్రులు
ఐఐటీ మద్రాస్ తాజా స్నాతకోత్సవంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన తల్లి, కొడుకు ఒకేసారి ఒకే ప్రోగ్రాంలో డిగ్రీలను అందుకొన్నారు. జిగిశ టైలర్(45), ఆమె కొడుకు ఆదిత్య కపాడియా (21) ఆన్లైన్ డాటా సైన్స్ ప్రోగ్రాంలో ఈ కోర్సులను పూర్తి చేశారు.
చెన్నై: ఐఐటీ మద్రాస్ తాజా స్నాతకోత్సవంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన తల్లి, కొడుకు ఒకేసారి ఒకే ప్రోగ్రాంలో డిగ్రీలను అందుకొన్నారు. జిగిశ టైలర్(45), ఆమె కొడుకు ఆదిత్య కపాడియా (21) ఆన్లైన్ డాటా సైన్స్ ప్రోగ్రాంలో ఈ కోర్సులను పూర్తి చేశారు. ప్రొఫెసర్లు, అతిథులు, కుటుంబాల సమక్షంలో ఒకే వేదికపై ఒకేసారి డిగ్రీలను అందుకోవడం జిగిశ కుటుంబానికి మధురానుభూతిని కలిగించింది.
ఇంజినీరింగ్ కాలేజీలో 16 ఏండ్ల పాటు ఎలక్ట్రానిక్స్ లెక్చరర్‌గా పనిచేసిన జిగిశ కుటుంబ బాధ్యతల కారణంగా 2019లో ఉద్యోగాన్ని వదిలేశారు. అయితే కొడుకు ఆదిత్య ప్రోత్సాహంతో ఆమె ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ ప్రోగ్రాంలో ప్రవేశం పొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

