‘సీ ప్లేన్’.. ఓ గిమ్మిక్!
ఒక్క రోజు వేషానికి గుండు గీయించుకున్నట్టు ఉంది గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం తీరు. ఆ రాష్ట్రంలో 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు రూ. 13 కోట్ల ప్రజాధనాన్ని అక్కడి ప్రభుత్వం ఉచితార్ధంగా ఖర్చుచేసింది. నర్మదా జిల్లాలోని అహ్మదాబాద్, కెవడియా మధ్య 2020 అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ‘సీ-ప్లేన్' సర్వీసులను ఆరంభించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఒక్క రోజు వేషానికి గుండు గీయించుకున్నట్టు ఉంది గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం తీరు. ఆ రాష్ట్రంలో 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు రూ. 13 కోట్ల ప్రజాధనాన్ని అక్కడి ప్రభుత్వం ఉచితార్ధంగా ఖర్చుచేసింది. నర్మదా జిల్లాలోని అహ్మదాబాద్, కెవడియా మధ్య 2020 అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ‘సీ-ప్లేన్’ సర్వీసులను ఆరంభించింది.
ఈ కార్యక్రమానికి రూ. 13 వేల కోట్లు ఖర్చు చేసింది. అయితే, ప్లేన్ నిర్వహణను ఇతరత్రా కారణాలను చూపుతూ ఒక్క రోజు గడవకుండానే ఆ సర్వీసులను మూలన పడేసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత ఒకరు అడిగిన ప్రశ్నకు ఇటీవల గుజరాత్ ప్రభుత్వమే ఈ మేరకు సమాధానమిచ్చింది. ఉప ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బీజేపీ ప్రభుత్వం ‘సీ-ప్లేన్’ గిమ్మిక్ ప్రదర్శించిందని విపక్షాలు మండిపడుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

