AIADMK | రెబెల్ ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలో చేర్చుకోం : మంత్రి అధవ్ అర్జున
అన్నా డీఎంకే (AIADMK) రెబెల్ ఎమ్మెల్యేలను టీవీకేలో చేర్చుకోమని, అలాగే వారికి కేబినెట్లో చోటు కల్పించమని క్రీడాభివృద్ధి శాఖ మంత్రి అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తమిళనాడు : అన్నా డీఎంకే (AIADMK) రెబెల్ ఎమ్మెల్యేలను టీవీకేలో చేర్చుకోమని, అలాగే వారికి కేబినెట్లో చోటు కల్పించమని క్రీడాభివృద్ధి శాఖ మంత్రి అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీవీ షణ్ముగం నేతృత్వంలోని 25 మంది అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్ (విశ్వాస పరీక్ష) సమయంలో మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీసీకే, వామపక్ష పార్టీల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీవీకే పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
మంత్రి పదవుల కోసం కాకుండా, తమ పార్టీని కాపాడుకునే లక్ష్యంతోనే షణ్ముగం నేతృత్వంలోని ఏఐడీఎంకే తిరుగుబాటు వర్గం సభా విశ్వాస పరీక్ష (floor test) సమయంలోటీవీకేకు మద్దతు తెలిపిందని అర్జున తెలిపారు. అంతే తప్పా మంత్రి వర్గంలోకి తీసుకోబోమని ఆయన ఆయన తెలిపారు. సీఎం విజయ్ వామపక్ష పార్టీలను కూడా తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని అర్జున పరోక్షంగా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

