వాళ్లపై పూలు.. మా ఇండ్లపైకి బుల్డోజర్లు: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం కన్వర్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం కన్వర్ యాత్రికులపై ప్రజాధనంతో పూల వర్షం కురిపిస్తున్నదని చెప్పారు. మాపై (ముస్లిం) పూల వర్షాలు కురిపించకపోగా, బుల్డోజర్లతో తమ ఇండ్లను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని వర్గాల ప్రజలను ఒకేలా చూడాలని తాము కోరుతున్నామన్నారు.
శివభక్తులు ఏటా కన్వర్ యాత్ర చేస్తారు. గంగా నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకురావడానికి కన్వరీయులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి, బీహార్‌లోని సుల్తాన్గంజ్లను సందర్శిస్తారు. ఈ క్రమంలో కన్వర్ యాత్రికులు యూపీ మీదుగా యాత్ర కొనసాగిస్తున్నారు. దీంతో వారికోసం సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తున్నది. మీరట్ జిల్లాలో ఆదివారం కొందరు అధికారులు కన్వరియాలపై పూల వర్షం కురిపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

